హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం తెలంగాణ భవన్ తీవ్రంగా చూపించింది. ప్రతి రౌండ్ లో బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ అధిక్యం చూపిస్తుండడంతో తెలంగాణ భవన్ వైపు టీఆర్ఎస్ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ వచ్చిన సందర్బం కనిపించలేదు.

The impact of the Huzurabad by-election on Telangana Bhavan has been severe. With BJP candidate Etala Rajender showing majority in every round, there was no sign of TRS leaders or activists coming towards Telangana Bhavan.
#Huzurabadbyelection2021
#Etalarajendar
#Bjp
#Bandisanjay
#Trs
#Trs
#Cmkcr
#Ministerktr
#Hareeshrao